Tag: BBC News Telugu
-

Photography: గర్భంలో ఉన్నప్పటి నుంచి 21 ఏళ్లు వచ్చే వరకూ రోజూ కొడుకును ఫొటో తీసిన తండ్రి BBC Telugu
ఒక తండ్రి కొడుకు జీవితంలోని మొదటి 21 ఏళ్ల పాటు అతడిని ప్రతి రోజూ ఫొటో తీశారు. కొడుకు వేరే దగ్గర ఉన్నా, ఊళ్లకు వెళ్లినా అతడిని ఫొటో తీయడం ఒక పనిగా పెట్టుకున్నాడు. ఇది ఇంగ్లండ్‌లోని హార్రోగేట్ తండ్రీ కొడుకుల కథ. #Photography #FatherAndSon #Family #England ___________ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి. ఫేస్బుక్: ఇన్స్టాగ్రామ్: ట్విటర్:
-

Kalvakuntla Kavitha: దిల్లీ లిక్కర్ కేసులో ఈడీ తన పేరును చేర్చడంపై ఎమ్మెల్సీ కవిత ఇలా స్పందించారు
దిల్లీ లిక్కర్ కేసులో తన పేరురు చేర్చడంపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. #Delhi #Kavitha #TRS #BJP ___________ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి. ఫేస్బుక్: ఇన్స్టాగ్రామ్: ట్విటర్: